Friday, March 27, 2009

విరోధినామ సంవత్సరాది (ఉగాది) శుభాకాంక్షలు


ఎంచక్కా ముందు ఉగాది పచ్చడి తినేసి... ఆ తర్వాత ఇక్కడున్న తెలుగు వంటలన్నీ కూడా కడుపు నిండా తినేయండి...

ఉగాది పచ్చడి


పాయసం


బొబ్బట్లు


పూర్ణాలు (బూరెలు)


పులిహోర


గారెలు



గమనిక: వంటలు మా ఇంట్లో చేసినవి కావు. ఇంటర్నెట్ నుండి తస్కరించబడినవి. కాబట్టి వాటి రుచులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదని గమనించగలరు.

6 comments:

భాస్కర రామిరెడ్డి said...

మీకు కూడా విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు.
వంటల రుచి మా ఇంట్లో కంటే బాగున్నట్టున్నాయి.

చిలమకూరు విజయమోహన్ said...

మీవి కాకపోయినా వడ్డించారుగదా ఆరగించాం.thanks
మీకు మీ కుటుంబానికి మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

Maruti said...

Wish you the same andi!!

నేస్తం said...

హ హ భలే ఫొటొలు పెట్టారు ఆకలి పెంచేట్టుగా మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు

సూర్యుడు said...

Title బాగుంది :)

మీక్కూడా యుగాది శుభాకాంక్షలు

నేను said...

విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు :)

బూరెలు, బొబ్బట్లు, పులిహోర, పాయసం..ummmmmmmmm నోరూరించేస్తున్నారు :)