ఎంచక్కా ముందు ఉగాది పచ్చడి తినేసి... ఆ తర్వాత ఇక్కడున్న తెలుగు వంటలన్నీ కూడా కడుపు నిండా తినేయండి...
ఉగాది పచ్చడి
పాయసం
బొబ్బట్లు
పూర్ణాలు (బూరెలు)
పులిహోర
గారెలు
గమనిక: ఈ వంటలు మా ఇంట్లో చేసినవి కావు. ఇంటర్నెట్ నుండి తస్కరించబడినవి. కాబట్టి వాటి రుచులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదని గమనించగలరు.
6 comments:
మీకు కూడా విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు.
వంటల రుచి మా ఇంట్లో కంటే బాగున్నట్టున్నాయి.
మీవి కాకపోయినా వడ్డించారుగదా ఆరగించాం.thanks
మీకు మీ కుటుంబానికి మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు
Wish you the same andi!!
హ హ భలే ఫొటొలు పెట్టారు ఆకలి పెంచేట్టుగా మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు
Title బాగుంది :)
మీక్కూడా యుగాది శుభాకాంక్షలు
విరోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు :)
బూరెలు, బొబ్బట్లు, పులిహోర, పాయసం..ummmmmmmmm నోరూరించేస్తున్నారు :)
Post a Comment