ఒకే మాట - ఒకే బాట
ప్రకాష్ కి కొత్తగా పెళ్లైంది.... పెళ్ళయిన కొన్ని రోజులకి తన కాలేజి స్నేహితుడు ప్రసాద్ కలిసాడు...
ప్రసాద్: ఏరా ప్రకాష్ నీకు పెళ్ళంటే ఇష్టం లేదు కదరా... ఈ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు కదా... మరెలా పెళ్లి చేసుకున్నావురా!
ప్రకాష్: అచ్చు నాలాంటి భావాలే ఉన్న అమ్మాయి కనిపించిందిరా... ఆమెకి కూడా మన వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు... పెళ్ళంటే ఇష్టం లేదు.... ఇద్దరి భావాలూ కలిసాయి కనుక పెళ్లి చేసుకున్నాం.
8 comments:
:) :)
హ..హా :))
hehehe
http://nenu-nenuga.blogspot.com/
Good one.
:)
:)
@పరిమళం, చైతన్య, కార్తిక, అరుణాంక్, శ్రీనివాస్, మురళి
:)
హహ!
Post a Comment