Tuesday, March 10, 2009

ఇప్పటికింకా దీని వయస్సు నిండా పదహారే

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బార్బీ బొమ్మకి నిన్నటితో 50 ఏళ్ళు నిండాయి. ఎప్పటికీ నిత్య యవ్వనంగా కనిపించే బార్బీ బొమ్మకి సంబంధించిన కొన్ని వివరాలు:

పూర్తి పేరు: బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్
ముద్దు పేరు: బార్బీ
జన్మదినం: 1959, మార్చ్ 9
జన్మస్థలం: న్యూయార్క్
రూపకర్త: రూత్ హాన్డ్లెర్ (1916 - 2002)
compititor doll : Bratz


పూర్తి వివరాలు




8 comments:

kiraN said...

నిన్న రాత్రి టీవీ9 లో బార్బీ గురించి ప్రోగ్రాం చూసాను.
భారత దేశ సంప్రదాయ పెళ్లి బట్టల్లో ఉన్న బార్బీ చాలా నచ్చింది.



- కిరణ్
ఐతే OK

చైతన్య.ఎస్ said...

రెండో బార్బీ బాగుంది :)

నేస్తం said...

bhale unnaayi bommalu :)

krishna said...

నా చిన్నప్పుడు చందమామ వెనక అట్ట పైన చుసిన బార్బి బొమ్మ ఇంకా గుర్తుంది.కొనుక్కోవాలనుకున్న కోరిక ఇంకా తీరలేదు.

lahari.com said...

హాయ్ అందమైన బార్బీ బొమ్మ నా దగ్గరుందోచ్..........

Mahitha said...

:)

నాకు కూడా బార్బీ బొమ్మలు చాలా ఇష్టం ఎన్ని ఉన్నా మళ్ళీ కొనాలనిపిస్తుంది.

చైతన్య said...

@కిరణ్, చైతన్య.... నాకు కూడా ఆ బొమ్మే ఎక్కువ నచ్చింది :)
@నేస్తం... థాంక్స్ :)
@కృష్ణుడు... నేను కూడా ఇంత వరకు ఒక్క బార్బీ కూడా కొనలేదు!
@వైష్ణవి, మహి... ప్చ్చ్... నా దగ్గర లేదు!

Unknown said...

ఎంతైనా మన బట్టలతో వచ్చే కళ మిగితా వాటితో రాదు అంటే అతిసయోక్తి కాదేమో.
నాకు కూడా చాలా సరదా ఉండేది చిన్నప్పుడు బార్బీ బొమ్మ కొనుక్కోవాలి అని.