Wednesday, January 27, 2010

పుష్ప విలాసం

నెక్లస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిన్నటి నుండి horticulture షో నడుస్తుంది. నేను ఇదే మొదటిసారి అటువంటి ఒక షోకి వెళ్ళడం.
హబ్బా... ఎంత బాగుందో... రకరకాల మొక్కలు... రంగు రంగుల పువ్వులు...
అవన్నీ చూస్తూ... చేయి ఖాళీగా ఉండగలదా! మళ్ళీ చేతిలో దురద మొదలయ్యింది...











ఈవెంట్: Horticultural Show
26th Jan to 30th Jan 2010
స్థలం
: నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజా

13 comments:

kiraN said...

చాలా బాగున్నాయి ఫోటోలు,
ఈసారి నే వెళ్ళినప్పుడు నాలుగు మొక్కలు కూడా కొనుక్కొస్తా..


- కిరణ్
ఐతే OK

చైతన్య.ఎస్ said...

ఫోటోలు బాగున్నాయి.
ఈ మధ్య ఇక్కడ లాల్ బాగ్ లో జరిగింది.

అయినా పెయింటింగ్ వెయ్య కుండా కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తే ఎలాగండి.

ఇంతకీ పెయింటింగ్ వేసారా లేదా ?

పరిమళం said...

Beautiful!!

శ్రీనివాస్ said...

చాలా బాగున్నాయి ఫోటోలు

మధురవాణి said...

Wow..colorful pictures :)

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు.మీ పుష్ప విలాసం ఫొటొలు చాల బాగున్నాయి. నేను ఒక బ్లాగు ఓపెన్ ఛెసాను. దానికి ఫొటొలు ఎలా ఎటాచ్ చేయాలొ తెలియదు.కంప్యూటర్ కొత్త .నాకు సరిగా అవగాహన లేదు. మీకభ్యంతరం లేకపోతే ఒకచిత్రాన్ని ఎటాచ్ చేయగలరు.బ్లాగు పేరు " సాయిరాం 93 "

భావన said...

చాలా బాగున్నాయి. చేమంతులు లేవా?

నేను said...

beautiful and colourful...
చామంతులో ఢాలియాలో ...కేవలం అవే ఉన్న pics చాలా బావున్నాయి

చైతన్య said...

@ కిరణ్
నేను కూడా అదే అనుకున్నాను :)

@ చైతన్య ఎస్
పైటింగ్ అటక ఎక్కేసింది :D
అంటే అది కావాలంటే ఇంకోసారి వేయొచ్చు కానీ ఈ షో మళ్లీ దొరకదేమో అని...
మొత్తానికి ఆ మొదట వేసిన పైంటింగ్ నే సబ్మిట్ చేసాను!

చైతన్య said...

@ మురళి, పరిమళం
థాంక్స్ :)

@ శ్రీనివాస్, మధురవాణి
థాంక్స్ :)

చైతన్య said...

@ nedunuri
మీ బ్లాగులో నేను చిత్రాన్ని అత్తచ్ చేయటం కుదరదండి. మీరే లాగిన్ అయి చేసుకోవాలి. బ్లాగ్ పోస్ట్ compose చేసే పేజిలోనే చిత్రాన్ని attach చేసే అవకాశం ఉంటుంది. అక్కడ మెను చుడండి.

@ భావన
ఐదో ఫోటోలో ఉన్నవి చేమంతులే... కానీ వాటిని దగ్గరగా తీయటం వీలు పడలేదు :)

చైతన్య said...

@ నేను
మీకు నచ్చాయంటే ... అవి నిజంగా బాగున్నట్టే! థాంక్స్ :)
అవి చేమంతులు కావు... పేరు గుర్తు రావటం లేదు!

మాలా కుమార్ said...

chaalaa baagunnaayi .