Thursday, January 28, 2010

Colors 2010

మొన్న చెప్పాను కదా... మా ఆఫీసు కాంపస్ లో రంగోలి, పెయింటింగ్, ఫోటోగ్రఫి competition ఉంది అని. వాటి results ఈరోజు తెలిసాయి. నేను ఊహించినట్టే నాకేం రాలేదు ;). కనీసం మా కంపెనీలో వేరేవాళ్ళకి కూడా ఎవరికీ రాలేదు (entries వెళ్ళిందే రెండో మూడో అనుకోండి... అది వేరే విషయం).
కానీ రంగోలిలో మాత్రం మా కంపెనీ టీంకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. Congrats to them.

బహుమతులు గెలుచుకున్న entries ...

పెయింటింగ్:





ఫోటోగ్రఫి:






రంగోలి:



12 comments:

చైతన్య.ఎస్ said...

రంగోలి, పెయింటింగ్లు గురించి నాకేమీ తెలియ :(

ఫోటోలు మాత్రం బాగున్నాయి :)

పిల్లలు , జింక & కాకి ..

పరిమళం said...

బావున్నాయండీ ...ముఖ్యంగా రంగోలి లో చివరిది చాలా బావుంది .

మధురవాణి said...

అన్నీటికంటే, రంగవల్లికలు సూపర్బ్..! తరవాత పెయింటింగ్స్ బాగున్నాయి. ఇంతకీ గద్ద బొమ్మ వివరం ఏంటో నాకర్ధం కాలేదు :(

anveshi said...

Congratulations contest winners!నాకు పిల్లల ఫొటో నచ్చినది :D

R A J U said...

HEY...

MEERU VBIT HYDERABAD NUCHAA...WHICH COMPNAY R U WORKING...?

మురళి said...

nice pics

చైతన్య said...

@ చైతన్య ఎస్
ఎవరికీ మాత్రం తెలుసండి... చూసేయటమే :)
నాక్కూడా ఆ పిల్లల ఫోటో చాలా నచ్చింది.

@ పరిమళం
హా అవును నాక్కూడా అది చాలా నచ్చింది. దానికే ఫస్ట్ ప్రైజ్ కూడా :)

చైతన్య said...

@ మధురవాణి
అందులో గమనించారా... ఆంధ్ర, తెలంగాణా వేరే వేరే రంగుల్లో ఉన్నాయి. పై నుండి గద్ద మన రాష్ట్రం వైపు చూస్తుంది... ఇప్పుడు అర్థం అయిందా :)

@ అన్వేషి
ఎస్... నాక్కూడా అది బాగా నచ్చింది :)

చైతన్య said...

@ R A J U
ఎస్, VBIT

@ మురళి
థాంక్స్ అండి :)

ఆ.సౌమ్య said...

వావ్, అన్ని చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాకు ఆంధ్ర, తెలంగాణా చిత్రం నచ్చింది.ఇంతకీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి?

anveshi said...

ఈ లింక్ చూశారా?
http://telugublog.techiesteps.com/2010/01/doodle4.html
Amazing creativity by kids !

మోహన said...

ఇంత కళ...! చూసి చాలా ముచ్చటేసింది. :)
అందరికి అభినందనలు. ఇవి అందరితో పంచుకున్న చైతన్య గారు, మీకు Thanks.