చాలా బాగుంది... తలపుల..తలుపులు
బాగుంది.. - కిరణ్ ఐతే OK
superb. meeru e pencil use chestharo? cheppandi .enduku ante naku pics veyalani intest undi kani nenu vesina pics nenu matrame cheppagalanu inka evaru cheppaleru.adi na talent.
watch....http://24gantalu.blogspot.com/for latest news about political, cinema in telugu
చాలా బాగుంది మీ స్కెచ్. అభినందనలు.!
bayata nilchunela ( out standing)
బాగుందండి.. మీకు అబ్ స్ట్రాక్ట్ అంటే ఇష్టమా..?
@చైతన్య ఎస్, కిరణ్, మధుర వాణి, పరిమళం, శ్రీనివాస్థాంక్స్ :)@ శివప్రసాద్నేను 2B పెన్సిల్ వాడతానండి. ఎప్పుడైనా మరీ అవసరం అనుకుంటే 6B వాడతాను... కానీ చాలా తక్కువ. @మురళిథాంక్స్!abstract ఆర్ట్ పైన నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదండి... ఎందుకంటే అది నాకు సరిగా అర్థం కాదు... modern ఆర్ట్ లాగానే :)
@సత్యంమీ 24 గంటల బ్లాగు బాగుంది!
మీరు ఆర్టిస్ట్ కూడా అన్నమాట. సంతోషం. మా పెద్ద పాప Anime ఆర్టులో స్పెషలిస్ట్.
@శరత్ నేను ఆర్టిస్ట్ ని కాదండి... sketching అంటే ఇష్టం అంతే... నేను ఇంకా beginner...మీకు అభ్యంతరం లేకపోతే Anime వర్క్స్ షేర్ చేయండి...
మీరు మాంచి కళాకారులు సుమ్మీ...!! :)
Post a Comment
12 comments:
చాలా బాగుంది... తలపుల..తలుపులు
బాగుంది..
- కిరణ్
ఐతే OK
superb. meeru e pencil use chestharo? cheppandi .enduku ante naku pics veyalani intest undi kani nenu vesina pics nenu matrame cheppagalanu inka evaru cheppaleru.adi na talent.
watch....
http://24gantalu.blogspot.com/
for latest news about political, cinema in telugu
చాలా బాగుంది మీ స్కెచ్. అభినందనలు.!
bayata nilchunela ( out standing)
బాగుందండి.. మీకు అబ్ స్ట్రాక్ట్ అంటే ఇష్టమా..?
@చైతన్య ఎస్, కిరణ్, మధుర వాణి, పరిమళం, శ్రీనివాస్
థాంక్స్ :)
@ శివప్రసాద్
నేను 2B పెన్సిల్ వాడతానండి. ఎప్పుడైనా మరీ అవసరం అనుకుంటే 6B వాడతాను... కానీ చాలా తక్కువ.
@మురళి
థాంక్స్!
abstract ఆర్ట్ పైన నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదండి... ఎందుకంటే అది నాకు సరిగా అర్థం కాదు... modern ఆర్ట్ లాగానే :)
@సత్యం
మీ 24 గంటల బ్లాగు బాగుంది!
మీరు ఆర్టిస్ట్ కూడా అన్నమాట. సంతోషం. మా పెద్ద పాప Anime ఆర్టులో స్పెషలిస్ట్.
@శరత్
నేను ఆర్టిస్ట్ ని కాదండి... sketching అంటే ఇష్టం అంతే... నేను ఇంకా beginner...
మీకు అభ్యంతరం లేకపోతే Anime వర్క్స్ షేర్ చేయండి...
మీరు మాంచి కళాకారులు సుమ్మీ...!! :)
Post a Comment