Tuesday, April 14, 2009

మూసిన తలు(ల)పులు _ Oldoor



12 comments:

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది... తలపుల..తలుపులు

kiraN said...

బాగుంది..



- కిరణ్
ఐతే OK

sivaprasad said...

superb. meeru e pencil use chestharo? cheppandi .enduku ante naku pics veyalani intest undi kani nenu vesina pics nenu matrame cheppagalanu inka evaru cheppaleru.adi na talent.

Unknown said...

watch....
http://24gantalu.blogspot.com/
for latest news about political, cinema in telugu

మధురవాణి said...

చాలా బాగుంది మీ స్కెచ్. అభినందనలు.!

శ్రీనివాస్ said...

bayata nilchunela ( out standing)

మురళి said...

బాగుందండి.. మీకు అబ్ స్ట్రాక్ట్ అంటే ఇష్టమా..?

చైతన్య said...

@చైతన్య ఎస్, కిరణ్, మధుర వాణి, పరిమళం, శ్రీనివాస్
థాంక్స్ :)

@ శివప్రసాద్
నేను 2B పెన్సిల్ వాడతానండి. ఎప్పుడైనా మరీ అవసరం అనుకుంటే 6B వాడతాను... కానీ చాలా తక్కువ.

@మురళి
థాంక్స్!
abstract ఆర్ట్ పైన నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏది లేదండి... ఎందుకంటే అది నాకు సరిగా అర్థం కాదు... modern ఆర్ట్ లాగానే :)

చైతన్య said...

@సత్యం
మీ 24 గంటల బ్లాగు బాగుంది!

శరత్ కాలమ్ said...

మీరు ఆర్టిస్ట్ కూడా అన్నమాట. సంతోషం. మా పెద్ద పాప Anime ఆర్టులో స్పెషలిస్ట్.

చైతన్య said...

@శరత్
నేను ఆర్టిస్ట్ ని కాదండి... sketching అంటే ఇష్టం అంతే... నేను ఇంకా beginner...
మీకు అభ్యంతరం లేకపోతే Anime వర్క్స్ షేర్ చేయండి...

నేను said...

మీరు మాంచి కళాకారులు సుమ్మీ...!! :)