Monday, January 24, 2011

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ - 114వ పుట్టినరోజు


నిన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి 114వ పుట్టినరోజు.
ఏ దినపత్రికలో అయినా ఏదో ఒక మూల చిన్న వార్తైనా కనిపించిందా ఎవ్వరికైనా?
పనికిరాని వార్తలని పదే పదే బూతద్దంలో చూపించే ఈ వార్తా చాన్నెల్స్ లో... ఎందులోనైనా మాటవరసకైనా ప్రస్తావించారా?

అదే అతని పేరు 'నేతాజీ సుభాష్ చంద్ర గాంధీ' అయి ఉంటే !?

ప్రతి దినపత్రిక లోనూ... పేజీలు పేజీలు ఫోటోలు, ప్రకటనలు...
ప్రతి వార్తా ఛానల్ లోనూ... పదే పదే అదే వార్తలు...

కాదంటారా?

8 comments:

మురళి said...

గత వారం మిత్రులొకరితో జరిగిన సంభాషణలో నేతాజీ గురించిన ఇదే అంశాన్ ప్రస్తావనకి వచ్చిందండీ.. ఆయన మరణం మిష్టరీ ఇంకా విడకపోవడం.. హ్మం..

చైతన్య said...

@మురళి గారు ... మీరు ఇది చదివారా?
http://assassinationadolfhitler.blogspot.com/2010/08/subhash-chandra-bose.html

Yoga said...

అవును! మన దేశానికి ఈ గాంధీ దుర్భాగ్యం ఎప్పుడు వదులుతుందో!

Yoga said...

అవును! మన దేశానికి ఈ గాంధీ దుర్భాగ్యం ఎప్పుడు వదులుతుందో!

శివ చెరువు said...

చరిత్రలో ఎన్నో పాత్రలు .. తెగులు పట్టిన పుస్తకాలలో మిగిలిపోయాయి.. .. నిజానికి వాటిస్థానం.. పాఠ్య పుస్తకాలలో .. !

శివ చెరువు said...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

Anonymous said...

చైతన్య గారూ ఇది http://pakkintabbayi.blogspot.com/
నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడి

యశోదకృష్ణ said...

meeru cheppindi 100% correct, kaani dayachesi "gandhi"(mahathma) ni kinchaparachakandi.