Saturday, January 8, 2011

ఓ వర్షం కురిసింది


ఓ వర్షం కురిసింది...
గతం పెరటిలో పాతిపెట్టిన జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా బయటపడ్డాయి!
వర్షం వెలిసింది...
జ్ఞాపకాల శిధిలాలు కళ్ళ ముందు మిగిలాయి!



**అదే వర్షం... అదే స్థలం(హాల్లాండ్)... అవే జ్ఞాపకాలు...

5 comments:

anveshi said...

భావుంది.

మధురవాణి said...

ఇది చూసారా? :)
http://madhuravaani.blogspot.com/2010/12/blog-post_23.html

శివ చెరువు said...

బొమ్మ బాగుంది.. బొమ్మ కన్నా.. మీ రచన.. beutiful..


మీకు.. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు.. సంక్రాతి పండుగ శుభాకాంక్షలు

మురళి said...

nice...

చైతన్య said...

@anveshi :)

@madhuravani చూసానండి :) such a coincidence!

@శివ చెరువు thank u :)మీ రచనలతో పోలిస్తే ఇది ఏపాటి!

@murali thanks :)