ఒక అమెరికన్ ఇండియా సందర్శించి మళ్లీ అమెరికా తిరిగి వెళ్ళాడు.
అక్కడ అతని ఇండియన్ స్నేహితుడు ఒకతను "మా ఇండియా ఎలా ఉంది?" అని అడిగాడు.
అమెరికన్ ఇలా చెప్పాడు "అది నిజంగా చాలా గొప్ప దేశం. చాలా ప్రాచీనమైన చరిత్ర, మంచి మంచి వనరులు కలిగి ఉంది. "
అప్పుడు ఇండియన్ ఇలా అడిగాడు సంతోషంగా "మరి మా ఇండియాన్స్ ఎలా అనిపించారు?"
దానికి ఆ అమెరికన్ సమాధానం... "ఇండియాన్సా? నాకెవరూ కనిపించలేదే?
కాశ్మీర్ లో ఒక కాష్మిరిని కలిసాను.
పంజాబ్ లో ఒక పంజాబిని కలిసాను.
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ లో ఒక బీహారిని, మరాఠిని, తమిళియన్ ని, బెంగాలీని కలిసాను.
తర్వాత... ఒక ముస్లిం ని, క్రిస్టియన్ ని, జైన్ ని, బుద్దిస్ట్ ని కలిసాను.
ఇంకా ఇలా చాలా మందిని కలిసాను... కానీ ఎక్కడా ఒక ఇండియన్ ని కలవలేదు!
PS: ఓ ఈ-మెయిల్ ఆధారంగా...
***
మనం అందరం indians అనిపించుకోవాలంటే... ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానాలకి అతీతంగా మన ఓటు వేయాలి...!
Be an Indian.
9 comments:
మనం అందరం indiansలా ఉండాలంటే... ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానాలకి అతీతంగా ఉండాలంటే చదువుకున్నవారికి మన ఓటు వేయాలి...!
ఇండియాన్సా? నాకెవరూ కనిపించలేదే?
naku intha varaku kanipinchaledu.evari ni adigina nenu a state vadni, mi cast vadini antaru tappa okkaru kuda nenu indian ani chepparu kada. kani mana abhimanam india cricket lo gelichindi ani appudu matrame india ani cheppukuntaru.
Good message!!
ఇండియన్సా...ఎక్కడా!?!
good message.
will keep this in mind
Chak De India సినిమాలో పెట్టారే ఈ డైలాగ్ .
ఈ ఇమైల్ ఆ సినిమా ముందుదో తరువాతదో?
మంచి సందేశం ఇచ్చారు
మంచి సందేశం.
నేను భారతీయుణ్ణి.(ఇండియన్ ని).
@కిరణ్
కరెక్ట్ గా చెప్పారు
@sivaprasad
ఇప్పుడైనా ఆ పరిస్థితి మారాలి!
@నిషిగంధ, భవాని, చైతన్య ఎస్
థాంక్స్! let's be Indians.
@కత్తి మహేష్ కుమార్
ఇక నుండి కనిపించాలి... కనిపిస్తారు!
@మిరియాల...
నాకైతే ఈ మెయిల్ నిన్ననే వచ్చిందండి... సినిమా లో సంగతి తెలీదు మరి!
@నాగప్రసాద్
మనమందరం భారతీయులమే..
Post a Comment