Thursday, June 14, 2012

ఓ తవిక...


దేవుడా... ఓ మంచి దేవుడా...
మాడు పగిలే ఎండలిచ్చావ్ 
వణుకు పుట్టే చలిని ఇచ్చావ్ 
వరదలయ్యే వానలిచ్చావ్ 
ముంచేసే సునామిలిచ్చావ్ 
రోడ్ల నిండా గుంతలిచ్చావ్ 
గుంతల నిండా బురదనిచ్చావ్ 
దాన్ని మీద కొట్టే ఆటో వాళ్ళనీ ఇచ్చావ్...
అలాగే...
ట్రాఫిక్ లేని రోడ్లు ఇస్తావని
ట్రాఫిక్ జాం చేయని వర్షం ఇస్తావని
అంటే... అసలు ట్రాఫిక్కే లేకుండా అని కాదు...
అక్కడక్కడా ఒక బైకు... ఎక్కడైనా ఒక కారు 
అలా అన్నమాట...
నువ్విస్తావ్... నాకు తెలుసు... 
ఎందుకంటే basically you are God
a very good God
హ్మ్మ్... అంతే.





8 comments:

మధురవాణి said...

హహ్హహ్హా.. too good! What a creativity ma'am saab! :D :D

రసజ్ఞ said...

హహహ! కేవ్వ్వ్వవ్వ్వ్వ్ కేక! మీరు గాని రోజూ ఇంటి నుండి బయలుదేరేముందు ఈ విధంగా పూజ చేయరు కదా ;)

భాస్కర్ కె said...

hi, hi super andi.

bhagavandas said...

so funny

వనజ తాతినేని/VanajaTatineni said...

baavundi :)

ప్రేరణ... said...

కల నిజమైతే ఎంతబాగుంటుందో!

Padmarpita said...

బేసికల్లీ గాడ్ ఈజ్ గ్రేట్ కదా.....
తీరుస్తారేమో చూద్దాం:-)

శివ చెరువు said...

Good one.. just rain got started.. Lets wait n see :)