Wednesday, August 26, 2009

ఓ వర్షం కురిసింది...



ఓ వర్షం కురిసింది...
గతం పెరటిలో పాతిపెట్టిన జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా బయటపడ్డాయి!
వర్షం వెలిసింది...
జ్ఞాపకాల శిధిలాలు కళ్ళ ముందు మిగిలాయి!

9 comments:

Kranthi M said...

simply superb my friend.With out ur permission i keep it as status msg in my gmail by appending ur name.sorry.bcz that much i like it.

Hima bindu said...

nice

మధురవాణి said...

simple and sweet :)

చైతన్య.ఎస్ said...

బాగుంది

మురళి said...

simply superb

సుభద్ర said...

chaalaa baagumdi..naalgu line lo matalalo cheppaleni feel anipistundi naaku...very very good.

.... శ్రీవాహిని said...

నిలిచాయి..అంటే బా ఉండును...
తీపి ఙాపకాలైతే...
నిలిచిపోయాయి...తిరిగి గుర్తొస్తె నిలిచాయి అనొచ్చు...

చెడు ఙాపకాలైతే మిగిలిపోయాయి అంటే సిధిలాలకి పోలిక కుదిరినట్టు......

పాతిపెట్టేంత సాహసం కాలం తప్ప ఎవ్వరూ చేయలేరు...
సొ..అవి నిధులు కూడ అయ్యుండొచ్చుకదా...
ఙాపకాలైతే ఎప్పటికి ఫ్రెష్ గానే ఉంటాయి....

on the whole adarahO...mana styllO

Brahmi said...

గుడ్..
షోయింగ్ ఎ ఫీల్..

సుజ్జి said...

nice