Showing posts with label subhash chandra bose. Show all posts
Showing posts with label subhash chandra bose. Show all posts

Monday, January 24, 2011

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ - 114వ పుట్టినరోజు


నిన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి 114వ పుట్టినరోజు.
ఏ దినపత్రికలో అయినా ఏదో ఒక మూల చిన్న వార్తైనా కనిపించిందా ఎవ్వరికైనా?
పనికిరాని వార్తలని పదే పదే బూతద్దంలో చూపించే ఈ వార్తా చాన్నెల్స్ లో... ఎందులోనైనా మాటవరసకైనా ప్రస్తావించారా?

అదే అతని పేరు 'నేతాజీ సుభాష్ చంద్ర గాంధీ' అయి ఉంటే !?

ప్రతి దినపత్రిక లోనూ... పేజీలు పేజీలు ఫోటోలు, ప్రకటనలు...
ప్రతి వార్తా ఛానల్ లోనూ... పదే పదే అదే వార్తలు...

కాదంటారా?